ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 3 రోజులు సెలవు

63చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు 3 రోజులు సెలవు
ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ యార్డ్ కు 17, 18, 19వ తేదీలలో మూడు రోజుల పాటు సెలవు దినములుగా ప్రకటిస్తున్నట్లు శుక్రవారం సంబంధిత మార్కెట్ అధికారులు తెలియజేశారు. కావున రైతులు గమనించి సహకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్