పశువుల అక్రమ రవాణా నియంత్రణకు 7 చెక్ పోస్టులు ఏర్పాటు

61చూసినవారు
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు 7 చెక్ పోస్టులు ఏర్పాటు
జిల్లాలో శుక్రవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ. నిరంతర పర్యవేక్షణలో ఉండేవిధంగా జిల్లా, రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన 7 ప్రత్యేక చెక్ పోస్టులలో పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ ల వారిగా సమన్వయంతో పని చేస్తాయని, పశువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్