సదరమ్ సర్టిఫికెట్ కు 80 మంది అర్హత

50చూసినవారు
సదరమ్ సర్టిఫికెట్ కు 80 మంది అర్హత
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంపులో 80 మంది దివ్యాంగులు సర్టిఫికెట్ కు అర్హత సాధించారు. స్లాట్ బుక్ చేసుకున్న 160 మందిలో 126 మంది హజరయ్యారు. ఆర్థో, కంటి, మానసిక తదితర విభాగాల్లో పరీక్షించిన వైద్యులు 80 మందిని అర్హులుగా గుర్తించి సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. శిబిరాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి. కిరణ్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్