నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు

82చూసినవారు
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు
ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్