
విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆర్కే బీచ్‌కు వెళ్లి యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. అంతర్జాతీయ యేగా డే సందర్భంగా ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం పల్లా శ్రీనిరాసరావు ఇంటి వెళ్లనున్నారు.