గుండెపోటుతో యువకుడు మృతి

80చూసినవారు
గుండెపోటుతో యువకుడు మృతి
ఖమ్మం జిల్లా ఖానాపురంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గోపాలరావు (27) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్