నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

57చూసినవారు
నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
బీజేపీ ఆదేశాల మేరకు ఖమ్మం వన్ టౌన్ అధ్యక్షులు గడిలా నరేష్ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ ప్రభుత్వంలో 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం లో 12 లక్షలలోపు, పన్ను మినహాయింపు ఇచ్చినందుకుగాను, రైతులకు పంట రుణాలు మూడు నుంచి 5 లక్షల వరకు పెంచినందుకుగాను, మరియు 60 సంవత్సరాలు పైబడిన వారికి , జీరో పన్ను మినహాయించినందుకు గాను, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. జరిగింది,

సంబంధిత పోస్ట్