అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

76చూసినవారు
అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
11న అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో కార్పొరేట్ వ్యవసాయంకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ ముఖ్య భాగస్వామి అని, కార్పొరేట్ వ్యతిరేక పోరాట దినోత్సవంగా కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్