మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిందే

53చూసినవారు
మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిందే
బడ్జెట్ కేటాయింపుల్లో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్లో మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిందేనని అఖిలపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం పాతబస్టాండ్ సెంటర్ నందు జరిగిన అఖిలపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జన జాగరణ కార్యక్రమానికి ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్