ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి

52చూసినవారు
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం జిల్లా ప్రస్తుత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం గురువారం జారీ చేసింది. అనుదీప్ హైదరాబాద్ కలెక్టర్గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్