న్యాయ సేవా సదన్ లో నియామకాలు

56చూసినవారు
న్యాయ సేవా సదన్ లో నియామకాలు
ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. విజయం సాధించిన అభ్యర్థులకు న్యాయమూర్తి నియామక పత్రాలు అందజేశారు. రెండు పోస్టులకు 10 మంది అభ్యర్థులు పోటీ పడగా, జిల్లా జడ్జి, మొదటి అదనపు జడ్జితో కూడిన ఇంటర్వ్యూ బోర్డు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్