ఖమ్మం సిఐటియు, ఆఫీస్ నందు, బుధవారం, ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, జేఏసీ సమావేశంలో రోడ్డు రవాణా చట్టం, 2019ను రద్దు చేయాలని ఈనెల 20 నా జరుగు సమ్మెను విజయవంతం చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షుడు తమ్మి విష్ణు, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.