ఒకే హెలికాప్టర్లో భట్టి విక్రమార్క, బండి సంజయ్

66చూసినవారు
ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హైద్రాబాద్ బేగపేట నుంచి ఒకే హెలికాప్టర్ లో బయలు దేరారు. ఖమ్మం ముంపు ప్రాంతమైన శ్రీనగర్ కాలనీ, దంసలాపురం తో పాటు ట్యాంక్ బండ్ వద్ద వరద బాధితులతో నేరుగా మాట్లాడుతారు. కూసుమంచి మండలంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్