ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తిని బీజేపీ అర్బన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ను ఆయన స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడంతో ఏసీపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 1995 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన రమణమూర్తి ఏసీబీ డీఎస్పీగా పనిచేసినప్పుడు అందించిన సేవలకు గాను మెడల్ ప్రకటించారు.