బోనకల్: ఉప ముఖ్యమంత్రి జన్మదిన సంద్భంగా ప్రత్యేక పూజలు

74చూసినవారు
బోనకల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ పురాతన శ్రీ శంభు లింగేశ్వర స్వామి, శ్రీ అభయాంజనేయ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక అర్చన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్