అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ ఆరోపణలు

66చూసినవారు
గత పదేళ్లు ఏమీ చేయలేక ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ చేసిన పనులను చూసి ఓర్వలేక మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ జిల్లా మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను నమ్ముకున్న మహిళలు మంచి స్థానంలో ఉన్నారని, బీఆర్ఎస్ ను నమ్ముకున్న మహిళలు జైల్లో ఉన్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్