అఫ్జల్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నివాళి

72చూసినవారు
అఫ్జల్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నివాళి
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యా తండాలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం వారి భౌతికకాయాన్ని నగర బిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించినట్లు తెలిపారు. అఫ్జల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్