ఖమ్మం గాంధీ చౌక్ హనుమాన్ విగ్రహం నందు మజ్జిగ స్టాల్ ప్రారంభం

75చూసినవారు
ఖమ్మం గాంధీ చౌక్ హనుమాన్ విగ్రహం నందు మజ్జిగ స్టాల్ ప్రారంభం
ఖమ్మం నగరం గాంధీ చౌక్ హనుమాన్ విగ్రహం నందు శిరిడి సాయి ఆలయ చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా చల్లటి మజ్జిగ స్టాలిన్, డాక్టర్ బుడిగం రమేష్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం 11: 00 నుండి ప్రారంభం అవుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్