నేడు రైతుల ఖాతాల్లోకి నగదు

52చూసినవారు
నేడు రైతుల ఖాతాల్లోకి నగదు
మూడో విడత రుణమాఫీ నగదు గురువారం రైతుల ఖాతాల్లో జమకానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ. 1. 50లక్షల వరకు రుణాలను మాఫీ చేయగా చివరగా రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. మొదటి, రెండు విడతల్లో రుణమాఫీకి నోచుకోని రెతులు ఇప్పుడెనా తమకు వర్తిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో 59, 172, రెండో విడతలో 33, 942 మందికి జమ అయింది.

సంబంధిత పోస్ట్