ఖమ్మం నగరం వివేకనంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ గత మూడు నెలలుగా శిక్షణ పొందిన విద్యార్థులకు ఆదివారం సంస్థ వ్యవస్థాపకులు దేవకి వాసుదేవరావు, బోనాల రామకృష్ణ, జయంతి పటేల్ చంద్రశేఖర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, రాగిణి, స్నేహరాని, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.