పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

52చూసినవారు
ఖమ్మం జిల్లా కోర్టు ప్రాగణంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజాగోపాల్ జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ. భారత రాజ్యాంగం అత్యున్నమైనదని, రాజ్యంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు, న్యాయవాదులకు, న్యాయశాఖ ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తి బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్