ఖమ్మంలోని 14వ డివిజన్ గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు బాధితులకు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీం, కాంగ్రెస్ సీనియర్ నేతలు బడే సాబ్, షరీఫ్, లక్ష్మణ్, రఫీ, వహీద్, తదితరులు పాల్గొన్నారు.