డీసీసీబీలో అక్రమాలపై సమగ్ర విచారణ

53చూసినవారు
డీసీసీబీలో అక్రమాలపై సమగ్ర విచారణ
డీసీసీబీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని బ్యాంక్ పాలకవర్గ సమావేశం తీర్మానించింది. ఖమ్మంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరగగా పలు అంశాలపై చర్చించారు. రూ. 78 లక్షల మేర ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రోత్సాహకాలు చెల్లించడమే కాక రైతుబీమా టెండర్లలో పాలకవర్గం ప్రమేయం లేకుండా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారని డైరెక్టర్లు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్