పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన

84చూసినవారు
ఖమ్మం త్రీటౌన్ లోని గుంటమల్లేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు రావడంతో వినియోగదారులు ఆందోళన చేశారు. వాహనాలకు పెట్రోల్ కొట్టించగా నీళ్లు వచ్చాయని వాహనదారులు బంకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే బంక్ పై అనేకసార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్