మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మృతి పట్ల సంతాపం

57చూసినవారు
మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మృతి పట్ల సంతాపం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్య తండా (చిన్న ఈర్లపూడి )గ్రామంలో ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అఫ్జల్ అనారోగ్యంతో మృతిచెందారు. వారి భౌతికాయానికి పూలమాలలతో నివాళులర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ప్రార్ధించారు. శుక్రవారం అఫ్జల్ కుటుంబ సబ్యులకు 10 వేల ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్