మంత్రికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

66చూసినవారు
మంత్రికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా ధంసలాపురం వద్ద ఎగ్జిట్ మంజూరు చేయించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బుధవారం గండుగలపల్లిలోని తన నివాసంలో జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా నాయకులు సాధు రమేశ్ రెడ్డి, కార్పొరేటర్ కమార్తపు మురళీ, అంజిరెడ్డి, మేడారపు వెంకటేశ్వర్లు, ముందడపు మనోహర్, దేవరపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you