ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం: మంత్రి

60చూసినవారు
ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిధిలో రూ. 655 కోట్లతో జాతీయ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వివరాలను శనివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో వెల్లడించారు. యాక్షన్ ప్లాన్ లో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ జిల్లాలో ఆరు రోడ్లను మంజూరు చేయించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్