ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 12 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సునీల్ దత్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో ఎస్ఓ అబ్దుల్ మజీద్, జె. సత్యనారాయణ, కె. వి. రత్నం, ఆర్. శ్రీనివాసరావు, ఐ. సువర్ణబాబు, పి. నారాయణరెడ్డి, కె. శైలజ, టి. బాలస్వామి, బి. బస్వనారాయణ, టి. సూర్యచందర్ రావు, పి. సీతయ్య, సర్దార్ కృష్ణారావు ఉన్నారు.