ఖమ్మం త్రీటౌన్లో సీపీఐ నాయకుల పాదయాత్ర

69చూసినవారు
ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని 29, 30వ డివిజన్లో బుధవారం సిపిఐ నాయకులు పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటి, డ్రైనేజీ, పారిశుధ్య సమస్య నెలకొంటుందని స్థానికులు నేతలకు వివరించారు. అధికారులు అరకొర పనులు చేసి వదిలివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహ్మద్ సలాం, నూనె శశిధర్ అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కారించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్