నల్లమల పుల్లయ్య ను పరామర్శించిన సీపీఎం మండల నాయకులు

66చూసినవారు
నల్లమల పుల్లయ్య ను పరామర్శించిన సీపీఎం మండల నాయకులు
తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం నాయకులు, స్వాతంత్ర సమరయోధులు నల్లమల పుల్లయ్య, ఇటీవల అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకున్న సిపిఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి, శీలం సత్యనారాయణ రెడ్డి, మండల నాయకులుతో కలిసి, మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, సిపిఎం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్