నేలకొండపల్లిలో వెంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార దర్శనం

78చూసినవారు
నేలకొండపల్లిలో వెంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార దర్శనం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శుక్రవారం ఉదయం వెంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారదర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శుక్రవారం ఉదయం 6-00 గంటలకు ఆలయ అర్చకులు స్వామివారిని అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు ఉత్తర ద్వారదర్శనం కలిగించారు. కోవెలసేవ చేసి స్వామివారిని కీర్తిస్తూ గానాలాపనలు చేశారు. నీరాజనం , మంత్రపుష్పములు సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్