వరద ముంపు బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

59చూసినవారు
వరద ముంపు బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ
ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మరియు 7 డేస్ అకాడమి నిరుద్యోగుల వారి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద ఇటీవల భారీ వర్షాలకు వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ నిరుద్యోగులు నష్టపోయిన బాధితులకు తమ వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని దానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామని గ్రంథాలయ నిరుద్యోగులు అన్నారు.

సంబంధిత పోస్ట్