వరద బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలు పంపిణీ

58చూసినవారు
వరద బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలు పంపిణీ
ఖమ్మం దానవాయిగూడెం కాలనీ, రామన్న పేట, రామన్నపేట కాలనీలలో ఇటీవల వచ్చిన మున్నేరు వరదల కారణంగా ముంపుకు గురైన సుమారు 700 కుటుంబాలకు ఆహార పొట్లాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అందించ డం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఖమ్మం డివిజనల్ ఇంజనీర్ ఎన్. రామారావు, కొత్త లింగాల, రఘునాధపా లెం సబ్ డివిజన్లకు చెందిన ఏడీలు , ఏఈలు, వైవి ఆనంద్ కుమార్, ఎన్. శ్రీని వాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్