ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

62చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలం పరిధిలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు వజ్రం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పటల్ లోని డాక్టర్ రాజ్ కుమార్, రమ, హెడ్ సిస్టర్, స్టాఫ్, కలసి పేషెంట్లకు, ఓపి పేషెంట్ల అందరికీ పండ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కందునూరి ఈశ్వర్ లింగం, శాంతి కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్