సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశంలో జిల్లా నేతలు

82చూసినవారు
సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశంలో జిల్లా నేతలు
బీజేపీ మతోన్మాద, నిరంకుశ, కార్మిక, కర్షక వ్యతిరేక పాలనపై ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కోన్నారు. బుధవారం హైదారాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా పార్టీ నేతలు నున్నా నాగేశ్వరావు, పొన్నం వెంకటేశ్వర్లు, పోతినేని సుదర్శన్ రావు, యర్రా శ్రీకాంత్, నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్