తీన్మార్ మల్లన్నను కలిసి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా నాయకులు

61చూసినవారు
తీన్మార్ మల్లన్నను కలిసి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా నాయకులు
ఖమ్మం బి. సి సదసకు కు వచ్చిన తీన్మార్ మల్లన్న ను అఖిలభారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్ , గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్, మంగళవారం, మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మల్లన్న శాలువాతో సన్మానించారు, ఖమ్మం జిల్లాలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు యాదవ , కోటయ్య యాదవ్ , వల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్