ఇంటింటికీ మందులు పంపిణీ

56చూసినవారు
ఇంటింటికీ మందులు పంపిణీ
మున్నేరు లోతట్టు బురదమయమై దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఉండలేకపోతున్నారు. దాతలు భోజనం సమకూర్చినా కాలనీల్లో వాసనతో తినలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లను శుభ్రం చేసుకుని రాత్రి మళ్లీ పునరావాస కేంద్రానికే వెళ్తున్నారు. ఈమేరకు వైద్యఆరోగ్య శాఖ ఇంటింటికీ తమ సిబ్బందిని పంపించి బాధితులకు కావాల్సిన మాత్రలను పంపిణీ చేస్తోంది. జ్వరాలు ఉన్న వారిని పీహెచ్సీకి వెళ్లాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్