పేదల కష్టార్జితం డంపింగ్ యార్డు పాలు

60చూసినవారు
పేదల కష్టార్జితం డంపింగ్ యార్డు పాలు
ఇన్నాళ్లు ఉపయోగించుకున్న గృహోపకరణాలు ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. మున్నేరు వరద ఉధృతితో ఖమ్మం దానవాయిగూడెం, రామన్నపేట తదితర కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. వరద తగ్గాక చూస్తే ఫ్రిజ్లు, టీవీలు, మంచాలు. ఇలా చాలా సామగ్రి పనిచేసే పరిస్థితి కానరావడం లేదు. దీంతో చేసేదేం లేక బాధితులు కాలనీలకు వస్తున్న చెత్త ట్రాక్టర్లలో వేసేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్