గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన ఉపాధి కల్పన శాఖాధికారి

62చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన ఉపాధి కల్పన శాఖాధికారి
ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ లో ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ అర్హత సాధించి మెయిన్స్ కు ఎంపికయ్యారు. గతంలో రద్దయిన గ్రూప్స్-1 ప్రిలిమ్స్ లోనూ ఆయన అర్హత సాధించారు. త్వరలో జరగనున్న మెయిన్స్ లో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా సిద్ధమవుతున్నట్లు శ్రీరామ్ తెలిపారు. ఈ సంధర్భంగా ఆయనకు పలువురు అధికారులు, సిబ్బంది, రాజకీయ ప్రముఖులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్