సమస్యను డైవర్ట్ చేయడానికే నాపై తప్పుడు ఆరోపణలు: పువ్వాడ

66చూసినవారు
వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదని, ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి నాపై తప్పుడు ఆరోపణలు చేశారని పువ్వాడ అన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు తనపై ఆక్రమణలు ఉన్నా కూల్చేయమంటూ సవాల్ విసిరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్