డీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా వాసికి ఫస్ట్ ర్యాంక్

64చూసినవారు
డీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా వాసికి ఫస్ట్ ర్యాంక్
ఖమ్మం రూరల్ ముత్త గూడెం గ్రామానికి చెందిన జి.నరసింహారావుకు డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)లో 67 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించాడు. గతంలో టీజీ ప్రకటించిన ఫలితాలలో జూనియర్ లెక్చరర్ గా నియమితులయ్యారు. ఈరోజు డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్