తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఇటీవల ప్రమాదవశాత్తూ కాలు జారి పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య వివరాలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.