మాజీ మంత్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎంపీ నామ

53చూసినవారు
మాజీ మంత్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎంపీ నామ
ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు అకాల మృతి చెందిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రిగా రాష్ట్రానికి వారు చేసిన సేవలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్