విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవి

58చూసినవారు
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవి
కామేపల్లి మండలం కెప్టెన్ బంజర మాజీ సర్పంచ్ అరెం రవి జింకల బంజర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు ను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమం లో షేక్ ఖాసిం, వెన్ను హరికృష్ణ, బా నోతు సక్రు, షేక్ నాగుల్ మీరా, ఎండి పాషా, ఉపాధ్యాయులు జె. వెంకటేశ్వర్లు, డి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్