ఖమ్మం తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి

85చూసినవారు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్