గండ్లు సత్వరమే పూడ్చాలి: బొంతు

55చూసినవారు
అతి భారీ వర్షాల కారణంగా పాలేరు సాగర్ ఎడమ కాలువకు పడిన భారీ గండ్లకు మరమ్మతులు చేపట్టి సాగు నీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, దీంతో జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా సకాలంలో గండ్లకు మరమ్మతులు చేపట్టలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్