నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు

83చూసినవారు
నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు
గురుపౌర్ణమి వేడుకలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆషాడ శుద్ధ పౌర్ణమి నుంచి వేడుకలను ప్రారంభించి 11 రోజుల పాటు నిర్వహించేందుకు ఖమ్మం జిల్లాలోని షిర్డీ సాయిబాబా మందిరాలు, ఆశ్రమాలు ముస్తాబయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాయినాథునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు, నగర సంకీర్తనలు, గ్రామోత్సవాలు, ఊరేగింపులు, కోలాట కార్యక్రమాలు వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్