ఖమ్మంలో వడగండ్ల వాన

79చూసినవారు
ఖమ్మం నగరం 26వ డివిజన్ రామాలయం వీధిలో ఆదివారం రాత్రి 7-15 నిమిషాలకు వడగండ్ల వాన ప్రారంభమైంది.
ఆదివారం సాయంత్రం దాకా ఎండగా ఉండి రాత్రి ప్రారంభం నుండి ఉరుములు మెరుపులతో వాన కురిసింది.
తరువాత వడగండ్ల వాన ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్