మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గత మూడు రోజుల క్రితం భారీగా వరదలతో నివాస గృహాలు మొత్తం వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఇల్లు శుభ్రం చేస్తున్న బాధితులకు భారీ కొండచిలువ ఇంట్లో కనిపించడంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు దానిని చంపివేశారు.