విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

65చూసినవారు
విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక
ఖమ్మం నగరంలోని 33/11 కేవీ ఇల్లెందు క్రాస్ రోడ్ సబ్ స్టేషన్ 11 కేవీ వీడీఓస్ కాలనీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ బి. తావుర్యా తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, వీడీఓస్ కాలనీ, గట్టయ్య సెంటర్లలో విద్యుత్ సరఫరాకు అతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్